నా లొల్లీ లొల్లాయి పదాలు

అడపా తడపా నేను రాసిన రాతలూ, కూసిన కూతలూ అన్నీ ఒక దగ్గర చేర్చే ఈ చిన్న ప్రయత్నం. కాస్త అనుకూలంగా ఉంటుందని వివిధ వర్గాలుగా విభజించాను. కొన్ని కవితలు ఒకటి కంటే ఎక్కువ categories లో కూడా ఉండవచ్చు.

పర్వ పది

ఆ యా పండుగల సందర్భంగా రాసిన కవితలు.

పరమ పది

పరమపదించిన ఆప్తులకు, ప్రముఖులకు నా నివాళులు.

కొత్త పది

ఈ మధ్య రాసినవి.

సప్తపది

నా ప్రియ కుటుంబీకులకు సంబంధించిన కవితలు.

రత్న పది

ఆప్తులకు శుభాకాంక్షలు.

ఇష్ట పది

ఎక్కువ మందికి నచ్చినవి.

సూక్ష్మ పది

దేవుళ్లపై ఇష్టంతో సరదాగా రాసిన కవితలు.

దత్త పది

పరభాషల నుండి దత్తత తీసుకున్న భావాలు.

కలగంపది

అవీ ఇవీ అన్నీ కలిపి కలగూరగంపగా మరికొన్నీ.

దమ్మిచ్చును నమ్మిన దైవము

దమ్మిచ్చును ఔషదమ్ము; సొమ్ము దమ్మిచ్చును సుమ్మీ

కొమ్ముగాచెడి స్వజనులు దమ్మిచ్చు

దమ్మిచ్చు శుభమ్ముగోరు హితజనమ్ము కుమారా

ఎందరో శ్రేయోభిలాషులు