ఎవరిని పాలింప ఎటు తిరుగాడుచుంటివో
ఎంతగ వెదికిన దొరకక ఏడ దాగుంటివో
మకరి కరిచిన కరి మొర విని పరుగులో
ముదుసలి శబరికి అగుపడు ఆత్రపు అడుగులో
ఎవరిని పాలింప ఎటు తిరుగాడుచుంటివో
నేనెంతగ వెదికిన దొరకక నీ వేడ దాగుంటివో
తెలిసింది లే….
నను పాలింపగ నా కడకే నెమ్మదిగా వచ్చితివా
దాగుడుమూతల నెపమున నిలకడగా నా మదినే దాగితివా
నా నాధా
నెమ్మదిగా నా కడకే వచ్చితివా
నా మదినే నిలకడగా దాగితివా
+1
+1
+1
+1

Leave a Reply