ఎటు వెళ్ళి పోయావే ఓ నా తీరికా!
నను వదిలిపోదగునా నీవీ తీరుగా!!
పొందికగా పనులు చేసుకుందామంటే తీరిక చిక్కదే!
తీరికగా గతం నెమరేసుకుందామంటే తీరిక దక్కదే!!
తారీఖుల గజిబిజిలో బిజీలో
తనని నేను ఖాతరు చేయలేదని
అలిగి దాక్కుని ఎక్కడుందీ నా తీరిక!
దాన్ని వెతకడానికి నా కెక్కడుందీ తీరిక!!
+1
+1
+1
+1

Leave a Reply