We are 5 brothers and a sister. Lost one loving brother and this is a tribute to him.
ఆరు నెలల క్రితం దాకా ఆరు ఒక అంకె అనుకున్నా
ఒక వెలిగే దీపం ఆరేకే ఆరు బలం తెలుసుకున్నా
ఏ ఒక్క ఋతువు లేకున్నా ఏడాది పూర్తవుతుందా
షడ్రుచులు కలవకుండా ఉగాది పచ్చడి రుచిస్తుందా
నిజానికి నాగరాజన్నయ్య కళ్ళు ముక్కంటికి రెట్టింపు
ఆరు కుటుంబయోగక్షేమాలకై అవి సదా కేటాయింపు
వెలిగిస్తూ, వెలుగిస్తూ ఆ కళ్ళు సదా దీపాల్లా వెలిగేవి
అవి మూసుకుంటే ఎంత వెలితో ఇక ఙ్ఞాపకాలే మిగిలేవి
A tribute to our beloved pedda vodina
+1
+1
+1
+1


Leave a Reply