మిట్టుని దీవిస్తూ అమ్మ అంటూ ఉండేది
వీడు పట్టిందల్లా బంగారం కావాలని
నేను అనేవాణ్ణి బంగారం మాట దేవుడెరుగు
మనసున్న మగువ వీడికి ఇల్లాలై రావాలని
వీడూ, దేవుడూ ఆ రెండూ రెండు చెవులా వినేశారు
నా మాటా అమ్మ మాటా కలిపి నిజం చేసేశారు
అమ్మన్నట్టు మిట్టు ఒక బంగారు బొమ్మనే పట్టాడు
ఆ మనసు నిండా దేవుడు బంగారాన్నే పెట్టాడు
నీ ఆశలు, ఆశయాలే నా ఆశ్శీస్సులుగా…
+1
1
+1
+1
+1


Leave a Reply