On the sudden death of our relative Sri Prasad Garu, a very versatile person in many fields. He used to address every one with a “garu” suffix.
మధుర గానం వినాలని గంధర్వులడిగారో
వేదాంత సందేహ నివృత్తికై బృహస్పతియె కోరారో
గారుగారని మము పిలుచు బంగారుమనిషి కావాలని దేవతలంతా పట్టుపట్టారో
బహు భాషా సాహితీ సభలేవో దివినున్న కోవిదులు జరపబూనారో
అందరూ ఒక్కటై ఇంద్రుని ఒక్కసారిగా అడిగారేమో
నలుదిశలా నలుగురికై వెతక దూతల పంపారేమో
కనిపించారేమో సర్వానికి సరియై ప్రసాదుగారుగా
పిలిపించారేమో వారిని స్వర్గానికి అంత కంగారుగా
+1
+1
+1
+1


Leave a Reply