నే పొద్దున్నే లేస్తూ, ధగధగ మెరుస్తూ కనిపిస్తున్న గుమ్మాన్ని విస్తుపోయి చూస్తూ,
దీపావళికి ఈ సారి మా ఆవిడ పగలే దీపాలు పెట్టేసిందా
కాస్త ఎక్కువ సేపు ఉందామని తొందరగా పండగే వచ్చేసిందా
అనుకుంటూ వాకిట అడుగేస్తూ, మా ఆవిడనడిగేస్తూ…
కనిపించిందక్కడ కనకమాలచ్చి కోడలైవచ్చి మురుస్తూ, తానే ముగ్గులేస్తూ
+1
+1
+1
+1


Leave a Reply