ఓ హోళికా రాకాసి ఏడాదికో సారి రా ఇటుకేసి
మా పీడకలలని పిడకల దండలుగా
నీ మెడలో వేసి నిను ముస్తాబు చేసి
మము చుట్టుముట్టే కష్టనష్టములని
నీ చుట్టూ కట్టె ముక్కలుగ పేర్చి మంట రాజేసి
మా బాధలని నీతో దహించి బూడిద చేసి
జరుపుకుంటాం రంగుల రంగరంగేళి
+1
+1
+1
+1

Leave a Reply