During the wedding function of niece. Bride surname లంక and bridegroom surname సురభి are embedded in the kavitha
బ్రహ్మగారు శ్రీరస్తు మంత్రాలు చదివేస్తూ
బజంత్రీలు సన్నాయి సందడిగా మ్రోగిస్తూ
వధూవరులు చిరుచిరునగవుల మురుస్తూ
బంధుమిత్రులు అక్షింతలతో ఆశీర్వదిస్తూ
ఒక నిమిషమందె
వేదం, నాదం, ముదం, ఆమోదం ఒక్కటై కలిసేస్తూ
వేదికపై ముచ్చటగ ఇరు మనసులనొకటిగ కలిపేస్తూ
వేలుపుల దీవెనలె సుమసురభులై అలంకరిస్తూ
వేడుకగా సాగుతోంది పెళ్ళి సందడి సందడి చేస్తూ
Inspired by Harikatha from వాగ్దానం movie
రాముడు శివ ధనుర్బంగం చేయగానే…
ఫెళ్ళు మనె విల్లు
గంటలు ఘల్లుమనే
ఘుభిల్లు మనె గుండె నృపులకు
ఝల్లు మనియె జానకీ దేహము
ఒక నిమిషమందె
నయము జయము భయము విస్మయము కదరా
ఫెళ్ళు మనె విల్లు
గంటలు ఘల్లుమనే
ఘుభిల్లు మనె గుండె నృపులకు
ఝల్లు మనియె జానకీ దేహము
ఒక నిమిషమందె
నయము జయము భయము విస్మయము కదరా
+1
+1
+1
+1


Leave a Reply