Wishing a Happy….
వ్రాయబోతూంటే టక్కున ఆగింది పెన్ను
తనకొచ్చిన సందేహాన్ని అడిగింది నన్ను
గాఢ నిద్రలో ఉన్నపాపకి పడుకోమని జోలపాట పాడతామా
హ్యాపీగా గడిపే జంటకి బీ హాపీయని మరోసారి చెబుతామా
నిజమే సుమీ అని కాస్సేపు ఆలోచించి
మళ్ళీ పెన్నుని కదిలించా కాదని ఒప్పించి
ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ కీ చెప్పమా కీపిటప్పని
బెస్ట్ హ్యాపీ జంటకీ చెప్పచ్చు టాపిటప్పని
ఆనందంగా పూర్తి చేసింది పెన్ను హమ్మయ్యా అని
Wish you a Happy Married Life అని…
+1
+1
+1
+1


Leave a Reply