సవ్వడి చేసే సముద్ర కెరటాల గలగల రవంలో… రివ్వున ఎగిరే పక్షుల కిలకిల నాదంలో… గట్టు కాడ, చెట్టు నీడ పరవశించే ప్రేమికుల భావంలో.. మబ్బుల మాటున మెరిసే సూరీడి వెచ్చదనంలో.. పచ్చని పంటలపై ఊగే గాలుల పరిమళంలో.. దగ్గర చేరి వెన్నెల చల్లి నింగిన నిలిచే పున్నమి చల్లదనంలో.. నిద్దుర పోయే పసిపిల్లల ముసిముసి నవ్వుల వదనంలో.. సరిగమపదని సప్తస్వరమాలికల మాధుర్యంలో కనిపించే, వినిపించే, కలిగించే సంతోష విభావరిలా నీ జీవితం ఆనందమయంగా సాగాలని కాంక్షిస్తూ
+1
+1
+1
+1


Leave a Reply