సర్వం మదిలోనే

ఇంటి చీకటి గదిలో పోగొట్టుకున్న సూదిని
బయట వెతుకుతామా అక్కడ వెలుగుందని

గుండెల్లో దాగున్న చిదానంద స్వరూపనిధిని
కొండల్లో బండల్లో సోదిస్తామేం అక్కడుంటుందని

చిరుదీపం వెలిగిస్తే పోయిన సూది గదిలోనే దొరకదా
అంతరంగాన్ని మధిస్తే సర్వం మదిలోనే మెదలదా

+1
1
+1
0
+1
0
+1
0

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This category

Other categories

ఇష్ట పది

నవ నవరత్నాలు

Latest (నవ) 9 (నవ) Kavithalu (రత్నాలు).