అడుగు పడని కాళ్ళతో చేశాడు జీవన ప్రయాణాన్ని
అగుపడని విశ్వంలో చూశాడు దాగిన ప్రతికోణాన్ని
గొంతు మూగబోయినా కానీ
బ్లాక్ హోల్స్ తో నిత్యం బాతాఖానీ
ఆత్మస్థైర్యం తోడుగ కాస్మాస్ లో హైకింగ్
మనోబలంతో సాధించిన స్టీఫెన్ హాకింగ్
కృంగిపోయి ఆగలేదు కష్టాలున్నాయని
ఆదర్శమేమో ఆయనకి అష్టావక్ర ముని
+1
+1
+1
+1


Leave a Reply