Condolence to Hero Krishna on the demise of his wife, Vijaya Nirmala.
సాహసం ఊపిరిగా సాగిపోయిన డాషింగ్ హీరో
తన ఊపిరినే సాగనంపి ఎంత కుమిలిపోతున్నారో
విజయ నిర్మల ఎప్పుడూ అన్నింటా ముందుంటది
బుర్రిపాలెంబుల్లోడి బుర్రే కాస్త అమాయకంగుంటది
మీరు బాధపడితే నే చూడలేనని ఆవిడంటే
చూడకుండా కను మూస్తుందని గుర్తించనంత
నేను మీ సీనియర్ని హీరో గారూ అని ఆవిడంటే
లోకం వదలిపోవడంలోనూ అని తెలుసుకోలేనంత
ఎంతలా శోకిస్తున్నాడో పాపం తెలుగు జేమ్స్ బాండు
అంతలా పెనవేసుకు పోయింది వారి మధ్య బాండు
+1
+1
+1
+1

Leave a Reply