ఎంతైనా యుడుకు రక్తంతో పరిగెత్తె యువరాష్ట్రాళ్ళం
మరకలుపోయేలా ఉతికేసీఆరేసిన బట్టల్లాంటివాళ్ళం
అప్పుడప్పుడు కేతురాహుల బారినపడుతూంటాం
తెలియకో తెలిసో నియమభంగాలు చేస్తూంటాం
మాలో మేమే వానర సింహాల్లా కీచులాడుకుంటాం
అంతలోకే శాంతించి మళ్ళీ సర్దుకు పోతూంటాం
మనకేటీఆరళ్ళని భాషాభిమానంతో సాగిపోతున్నాం
రావమ్మా హేవళంబి కేలు మోడిచి నిను ఆహ్వానిస్తున్నాం
Written for హేవళంబి ugadi just after twin Telugu states are formed. గమించే ఉంటారు
పై కవిత లో KCR , KTR, సోనియా, రాహుల్, నాయుడు, లోకేష్, మోడీ, నరసింహన్ (గవర్నర్) పేర్లు ఇమిడి ఉన్నాయి
పై కవిత లో KCR , KTR, సోనియా, రాహుల్, నాయుడు, లోకేష్, మోడీ, నరసింహన్ (గవర్నర్) పేర్లు ఇమిడి ఉన్నాయి
+1
+1
+1
+1

Leave a Reply