Birthday wishes to a nice niece
ప్రణవికి శుభాకాంక్షలతో చిన్ని కవిత తయారు చేశా
తన స్పెషాలిటీ వివరిస్తూ నాలుగు ముక్కలు జోడించా
వ్రాసిన కవిత నాతో “ఇంతేనా పెదనాన్నా” అంది
మరో రెండు గుణాలు కలిపి, “బాగుందా” అన్నాను
పక్కకు తిరిగి, ఫక్కున నవ్వి, “ఏదో నీ వెర్రి, అలాగే కానీ..” అంది
అవును నిజమే! ఓంకార నాద వైశిష్ఠ్యం పదాల్లో, పాదాల్లో ఎలా ఇముడుతుంది!!
+1
+1
+1
+1


Leave a Reply